వార్తలకు తిరిగి వెళ్లండి

చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబాల్ నాయక్‌ను కేశంపేట్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులను ఆయన ఖండించారు.
గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించి, సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ జీవో 641ను రద్దు చేయాలని కోరారు.
Comments
Loading comments...

