వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి సంపూర్ణ వికాసానికి తోడ్పడే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి ముద్ద’ కార్యక్రమాన్ని రామయ్య గూడ లో ఘనంగా ప్రారంభించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ వికారాబాద్ ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామయ్యగూడ అంగన్ వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు
Comments
Loading comments...

