వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో రసవర్గాల సరఫరా టెండరు ఖరారైనట్లు EO శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.
దేవస్థానంలో స్వామివారి నిత్య క్రైంకర్యాల తయారీ, నిత్యాన్నదానానికి అవసరమైన సరకుల సరఫరాకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించగా ఈ మేరకు శ్రీకాకుళానికి చెందిన గురు రాఘవేంద్ర అండ్ కో అనే సంస్థ టెండరు దక్కించుకుందని వెల్లడించారు. కూరగాయలు, పార్కింగ్ వేలంపాట త్వరలో నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

