వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తండాలో జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో DRDO నాగిరెడ్డి, సర్పంచ్ సతీశ్, తహశీల్దార్ రవికుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

