Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 5:28 PM మహబూబ్‌నగర్General
రామనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటన - Udayam
కొత్తకోట మండలం రామనంతపురంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏశామోని ఎల్లస్వామి, బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గృహాలను సందర్శించారు. గ్రామస్తులు, పార్టీ నాయకులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...