వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండలం రామంచలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి రేషన్ కార్డులు, సన్నబియ్యం, పెన్షన్లు, ఉచిత పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై కూడా వివరాలు సేకరించామన్నారు. గ్రామం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
Comments
Loading comments...

