వార్తలకు తిరిగి వెళ్లండి

రామకుప్పం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలవ్యాప్తంగా 57 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

