వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ అర్బన్: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు బండారి అశోక్ మాదిగ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం రామకృష్ణ సేవలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దళిత, బహుజనుల సమస్యలను చట్టసభలో వినిపించేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

