Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:10 PM పెద్దపల్లి General
రామగుండంలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ మహంకాళి స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో కమిషనర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...