Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో ప్రజా పాలన సంబరాలు

Follow Udayam on Google
S kumar Sep 01, 2026 4:40 PM పెద్దపల్లిGeneral
రామగుండంలో ప్రజా పాలన సంబరాలు - Udayam
గోదావరిఖని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండంలో ప్రజా పాలన సంబరాలు నిర్వహించారు. MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కోల్ బెల్ట్ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్ల నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...