వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం 29వ డివిజన్ తిరుమల్‌నగర్‌లో లక్ష లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న తాగునీటి ట్యాంక్ పనులకు కార్పొరేటర్ నిమ్మరాజుల రజిని శ్రీకారం చుట్టారు.
కాలనీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

