వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం: విఐపీ భద్రతా విధుల్లో ఉన్న పిఎస్‌ఓలు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
మంగళవారం కమిషనరేట్‌లో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భద్రతా సిబ్బందికి శారీరక దారుఢ్యం ముఖ్యమని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

