వార్తలకు తిరిగి వెళ్లండి

రామడుగు తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్‌ఓ దాసరి రాజమల్లు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాన్ని ఆలపించారు. ప్రత్యేక తెలంగాణతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అరుణ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

