వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.పద్మజ్యోతి తెలిపారు. ఎంపీపీ అంబటి భవాని అధ్యక్షతన సమావేశం జరగనుందని పేర్కొన్నారు.
మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నారు. అధికారులు, సిబ్బంది, ఎంపీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.
Comments
Loading comments...

