వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండలంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 92 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. అదనంగా 6 రూట్ మొబైల్ పార్టీలు, రెండు స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను నియమించినట్లు వెల్లడించారు.
ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఐ కోరారు.
Comments
Loading comments...

