వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండలం తాళ్లపొలంలో విద్యుత్ షాక్‌కు గురై తేతల వెంకటరెడ్డి (50) మృతి చెందాడు.
అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన వెంకటరెడ్డి ఓ ఇంటి పునాదిలో ఇసుక నింపుతుండగా మోటారుకు కలిపిన విద్యుత్ వైరు ప్రమాదవశాత్తూ తగిలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

