Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం ఎంఈఓ శ్రీమూర్తి రాములు పదవీ విరమణకు హాజరైన సింధు ఆదర్శ్‌రెడ్డి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 31, 2026 2:56 PM సంగారెడ్డిGeneral
రామచంద్రపురం ఎంఈఓ శ్రీమూర్తి రాములు పదవీ విరమణకు హాజరైన సింధు ఆదర్శ్‌రెడ్డి - Udayam
రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రామచంద్రాపురం ఎంఈఓగా సేవలందించిన శ్రీ మూర్తి రాములు పదవీ విరమణ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మూర్తి రాములను సత్కరించి, ఆయన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...