Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం అభివృద్ధికి రూ.17 కోట్ల నిధులు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 12:01 PM కోనసీమGeneral
రామచంద్రపురం అభివృద్ధికి రూ.17 కోట్ల నిధులు - Udayam
రామచంద్రపురం పట్టణ అభివృద్ధి పనులకు రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయని టీడీపీ నేత వాసంశెట్టి సత్యం బుధవారం తెలిపారు. HAM కింద కేటాయించిన నిధులతో సెంట్రల్ డివైడర్లు, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కేఎస్ఆర్ నగర్, హౌసింగ్ బోర్డ్, లలిత్ నగర్, సాయి నగర్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, జనసేన ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...