వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురం మండలంలోని సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆరికతోట, కోటసిర్లాం, కొట్టక్కి, రావివలస, రొంపల్లి జనరల్కు, గొల్లపేట, జన్నివలస, కొండకెంగువ, నాయుడువలస, పాతరేగ, రామభద్రపురం జనరల్ మహిళలకు కేటాయించారు.
బీసీ కేటగిరీలో నాలుగు, బీసీ మహిళలకు మూడు స్థానాలు దక్కాయి. దుప్పలపూడి ఎస్టీ మహిళకు, మిర్తివలస ఎస్టీకి, సీతారాంపురం ఎస్సీ మహిళకు, తారాపురం ఎస్సీకి కేటాయించారు.
Comments
Loading comments...

