వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రంలో డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించలేదని దర్శకుడు నితేశ్ తివారీ స్పష్టం చేశారు. డబ్బింగ్ ఆర్టిస్టులే తమ గొంతును అందించారని, సంభాషణలకు అనుగుణంగా పెదవుల కదలికలు సరిపోయేలా చేయడానికి మాత్రమే ‘బ్రహ్మ’ ఏఐని వినియోగించామని వెల్లడించారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.
Comments
Loading comments...

