వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటుడు సైజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరివరాసనం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మకరజ్యోతి సందర్భంగా 2027 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో అయ్యప్ప భక్తుల శబరిమల యాత్రను చూపించారు.
విశ్వాసం, హేతుబద్ధ ఆలోచనల మధ్య సంఘర్షణతో పాటు మానవ సంబంధాలు, ఉత్కంఠను మేళవించిన భావోద్వేగ ప్రయాణంగా దీన్ని రూపొందించారు.
Comments
Loading comments...

