Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ సినిమాలో అలియా భట్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 12:00 PM జాతీయంవినోదం
ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ సినిమాలో అలియా భట్‌? - Udayam
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పేరు వినిపిస్తోంది. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అలియా.. ఈ సినిమాలోనూ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Comments

G
Loading comments...