వార్తలకు తిరిగి వెళ్లండి

థియేటర్లలో విడుదలకు ముందే లాస్ ఏంజెలిస్‌లో ‘రామాయణ’ స్పెషల్ ప్రీమియర్ నిర్వహించారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు చిత్ర బృందం, ఇతరులు కలిపి సుమారు 900 మంది వీక్షించారు.
హిందీ వెర్షన్‌తో పోలిస్తే 30 నిమిషాల కట్స్‌తో ప్రదర్శించినట్లు కథనం. విజువల్స్, బీజీఎం ఆకట్టుకున్నాయని వీక్షకులు పేర్కొన్నారు. నవంబర్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Loading comments...

