Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపీచంద్‌ ‘సింగ’ 50 శాతం షూటింగ్‌ పూర్తి

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 12:27 PM జాతీయంవినోదం
గోపీచంద్‌ ‘సింగ’ 50 శాతం షూటింగ్‌ పూర్తి   - Udayam
టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సింగ’ షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం కొత్త పోస్టర్‌తో వెల్లడించింది. దట్టమైన అడవి నేపథ్యంలో భారీ సెట్లు నిర్మించి చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వి. వెంకట్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Comments

G
Loading comments...