Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సీన్‌’కు u/a

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 12:37 PM జాతీయంవినోదం
 ‘సీన్‌’కు u/a  - Udayam
సూర్య కథానాయకుడిగా జీతూ మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్‌’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సీబీఎఫ్‌సీ యు/ఏ 16+ సర్టిఫికెట్‌ జారీ చేయగా, రన్‌టైమ్‌ సుమారు 149 నిమిషాలుగా వెల్లడైంది. ఇందులో సూర్య పోలీసు అధికారి ఇన్‌బరాజ్‌గా కనిపించనున్నారు. నజ్రియా నజీమ్‌, నస్లెన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక నిర్మించారు. సుషిన్‌ శ్యామ్‌ సంగీతం అందించారు.

Comments

G
Loading comments...