Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల తర్వాత కన్నడ సినిమాకు సంజీవ్‌ మెగోటి

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 11:42 AM జాతీయంవినోదం
12 ఏళ్ల తర్వాత కన్నడ సినిమాకు సంజీవ్‌ మెగోటి - Udayam
దర్శకుడు సంజీవ్‌ మెగోటి 12 ఏళ్ల విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి తిరిగొస్తున్నారు. విజయ్‌ రాఘవేంద్ర, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆన్‌ డ్యూటీ’కి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతానికి పైగా టాకీ పార్ట్‌ పూర్తయిందని దర్శకుడు తెలిపారు.

Comments

G
Loading comments...