వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతిపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
‘నానాజీ ఇక లేరంటే నమ్మలేకపోతున్నా’ అంటూ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. అసాధారణ నటుడైన నానా పటేకర్ మరణం బాధాకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

