Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ మందిర పునర్నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 2:39 PM వికారాబాద్General
రామ మందిర పునర్నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం - Udayam
​తాండూరు ఇంద్రనగర్‌లోని రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ, ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు రూ.1.11 లక్షల విరాళం అందజేశారు. దాతలకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. మండపంతో పాటు ఇతర అభివృద్ధి పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నందున, భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...