Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకొండలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

Follow Udayam on Google
ch. anji Sep 10, 2026 9:21 PM వికారాబాద్General
రాకొండలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ - Udayam
దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన పరిశీలన, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల వివరాలను నమోదు చేశారు. ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...