Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​రాఖీ స్పెషల్ ప్రోమో సాంగ్‌ విడుదల

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 5:41 PM వికారాబాద్General
​రాఖీ స్పెషల్ ప్రోమో సాంగ్‌ విడుదల - Udayam
రాఖీ పండుగ సందర్భంగా పూడూరు మండలం మిర్జాపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు సుభాష్ రూపొందించిన ప్రత్యేక ప్రోమో సాంగ్‌ను గాంధీభవన్‌లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా విడుదల చేశారు. ​ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సర్పంచ్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...