వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుంచి జడ్చర్లకు సాధారణ బస్సు చార్జీ రూ.150 ఉండగా, రాఖీ పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో రూ.190 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
రాఖీ స్పెషల్ పేరుతో రూ.40 అదనంగా వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ అదనపు చార్జీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

