వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన సిస్టర్స్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కి మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా సిస్టర్స్ పోలీస్ కమిషనర్ కి రాఖీ కట్టి , రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి , భద్రత, సోదరభావం , మానవతా విలువలను పెంపొందించడంలో పోలీస్ శాఖ చేస్తున్న సేవలను వారు అభినందించారు.
Comments
Loading comments...

