వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శ్రీ భక్త మార్కండేయ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పద్మశాలిలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ నూతన కమిటీ సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

