వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి.
మహిళలు, టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. అనంతరం ఎమ్మెల్యే, ఆయన సతీమణి కంచెర్ల ప్రతిమ పసుపు, కుంకుమ, చీరలు, మిఠాయిలు అందించి మహిళలను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

