వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి మండలంలో కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు 637 దరఖాస్తులు అందాయని ఎంపీడీవో యాదగిరేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈనెల 12, 13, 14 తేదీలు సెలవులు అయినప్పటికీ డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయాల్లో అందుబాటులో ఉంటారన్నారు.
అధికారుల ఆదేశాల మేరకు 16 గ్రామ సచివాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు నిరంతరాయంగా స్వీకరిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

