Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపేటలో ఘనంగా క్షౌర వృత్తిదారుల దినోత్సవం

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:31 PM ములుగుGeneral
ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజుపేటలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై నాయీ.. జై జై నాయీ అంటూ నినాదాలు చేశారు. సంక్షేమం, హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...