Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:16 AM పల్నాడుGeneral
రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
రాజుపాలెం మండలం కొండమోడు-పేరేచర్ల ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లికి చెందిన ఒక వ్యక్తి తీవ్ర వేగంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...