Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుకుమార్ కుటుంబనికి ఆర్థిక సహాయం అందించిన జనతా ట్రస్ట్

Follow Udayam on Google
vinod Kumar paladugula Aug 04, 2026 9:24 AM వరంగల్General
రాజుకుమార్ కుటుంబనికి ఆర్థిక సహాయం అందించిన జనతా ట్రస్ట్ - Udayam
నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలం,కోనాపురం గ్రామ యువకుడు అనుముల రాజుకుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు రాజుకుమార్ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల ప్రతాప్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇస్తూ జనతా ట్రస్ట్ సభ్యులు రూ. 15,000 రూపాయల ఆర్థిక సహాయం

Comments

G
Loading comments...