Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు

Follow Udayam on Google
Mohammad Sep 02, 2026 11:14 AM అనంతపురంGeneral
రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు - Udayam
గుత్తి వైసిపి పట్టణ కన్వీనర్ క్రషర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివ్వాలనిపించారు. వారు మాట్లాడుతూ.. రైతుల కోసం ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, సామాన్య ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారన్నారు.

Comments

G
Loading comments...