వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గుంతకల్లులో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కృష్ణ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలవేసి నివాళులర్పించారు.
జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి సుపరిపాలన అందిస్తామన్నారు.
Comments
Loading comments...

