Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్లలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 1:58 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న సిరిసిల్లలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల వేషధారణలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...