Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజనగరం చెరువులో చేపలు మృతి.. దుర్వాసన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:24 PM వనపర్తిGeneral
రాజనగరం చెరువులో చేపలు మృతి.. దుర్వాసన - Udayam
వనపర్తి జిల్లా రాజనగరం గ్రామ సమీపంలోని చెరువులో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపలు చనిపోవడంతోనే దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెరువును పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...