వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పూర్తి హక్కులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం రాజ ముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పంపిణీ చేశారు.
గురువారం పోలాకి మండలం డోలలో తహశీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులకు వీటిని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సీఎమ్ ఫోటోతో పట్టాదారు పాసుపుస్తకాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

