వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం సిరిపురంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకుల చిత్రాలను తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ చిత్రంతో పాస్‌పుస్తకాలు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు
Comments
Loading comments...

