Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు వేగవంతం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:36 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు వేగవంతం - Udayam
రాజమండ్రిలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం వీఎల్ పురంలో నిర్మాణంలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను ఆయన పరిశీలించారు. రానున్న పుష్కరాల నాటికి ఎరీనా-2 పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...