వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. రాజమండ్రి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు.
వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని యూఎఫ్‌బీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు.
Comments
Loading comments...

