Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో HIV, AIDSపై క్విజ్ పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:56 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో HIV, AIDSపై క్విజ్ పోటీలు - Udayam
రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ ట్రైనింగ్ సెంటర్‌లో HIV/AIDSపై క్విజ్ పోటీలు నిర్వహించారు. తూ.గో జిల్లా లెప్రసీ, AIDS & TB అధికారి డాక్టర్ వసుంధర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో HIV/AIDSపై అవగాహన పెంచడం, వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించడమే పోటీల ఉద్దేశమని క్లినికల్ సర్వైలెన్స్ అధికారి హరినాథ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...