వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాజమండ్రి నగర శాఖ ఆధ్వర్యంలో ధీరనారి యువతీ సమ్మేళనాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాజమండ్రి బార్ కౌన్సిల్ సభ్యురాలు శకుంతల, వనవాసి మరియు మహిళా సమన్వయ కన్వీనర్ శ్రీ పద్మ కూడా పాల్గొన్నారు.
Comments
Loading comments...

