Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి-బెంగళూరు డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కటే

Follow Udayam on Google
gani Sep 20, 2026 12:07 PM కోనసీమGeneral
రాజమండ్రి-బెంగళూరు డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కటే - Udayam
రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి బెంగళూరుకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు తగ్గిపోవడంతో ఉభయ గోదావరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సీజన్ల వారీగా రెండు నుంచి మూడు డైరెక్ట్ ఫ్లైట్లు ఉండగా, ప్రస్తుతం ఒక్కటే నడుస్తోంది. మిగిలిన నాలుగు కనెక్టివిటీ ఫ్లైట్లే కావడంతో కర్ణాటక వెళ్లేవారు అవస్థలు పడుతూ సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...