Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ రంగు పులమొద్దు: డిప్యూటీ మేయర్

Follow Udayam on Google
sudheer Aug 11, 2026 2:56 PM కరీంనగర్General
రాజకీయ రంగు పులమొద్దు: డిప్యూటీ మేయర్  - Udayam
కరీంనగర్ కిసాన్‌నగర్ వివాదం వ్యక్తిగతమైనదని, దానికి పార్టీలతో ముడిపెట్టడం సరికాదని డిప్యూటీ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో నగర శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నగర సమగ్ర అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...